Nov 01 2024నవంబరు 01 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 నవంబరు 01 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము కృష్ణ పక్షం

తిథి: అమావాస్య సా. 4.45 కు తదుపరి పాడ్యమి 2 సా. 6.31 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: స్వాతి 2 తె. 3.03 కు తదుపరి విశాఖ 3 తె. 5.12 కు
యోగం: ప్రీతి ఉ. 10.41 కు తదుపరి ఆయుష్మాన్ 2 ఉ. 11.19 కు
కరణం: నాగ సా. 06.16 కు తదుపరి కింస్తుఘ్న పూర్తి
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 08.33 - 09.19 కు & మ. 12.23 - 01.09 కు
వర్జ్యం: ఉ. 6.46 - 8.32 కు
అమృతకాలం: సా. 5.21 - 7.06 కు
సూర్యోదయం: ఉ. 6.15 కు
సూర్యాస్తమయం: సా. 5.45 కు

🕉️ ఆకాశదీప ప్రారంభం, కేదార గౌరీ వ్రతం 🕉️

గురుబోధ:
🕉️ఆలయ ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించడం మరింత పుణ్యమని శాస్త్రం.
🕉️ఆకాశదీపంకి నూనె లేదా ఆవునెయ్యి సమర్పించడం, దైవదర్శనం, ప్రదక్షిణలు చేయడం చాలా మంచిది.
🕉️ఒక్క ఆకాశదీపానికి నూనె ఇవ్వటం అంటే కోటి నదుల్లో స్నానం చేయడం వంటిది.

expand_less