Oct 27 2024అక్టోబరు 27 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 27 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము కృష్ణ పక్షం

తిథి: దశమి ఉ. 7.17 కు తదుపరి ఏకాదశి 28 ఉ. 8.45 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: మఘ మ. 2.59 కు తదుపరి పుబ్బ సా. 5.03 కు
యోగం: బ్రహ్మ పూర్తి తదుపరి బ్రహ్మ 28 ఉ. 06.48 కు
కరణం: బవ సా. 06.34 కు తదుపరి బాలవ పూర్తి
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: మ. 04.14 - 05.01 కు
వర్జ్యం: రా. 11.39 - 1.24 కు
అమృతకాలం: మ. 12.25 - 2.07 కు
సూర్యోదయం: ఉ. 6.13 కు
సూర్యాస్తమయం: సా. 5.47 కు

ఏకాదశీ ఉపవాసం సోమవారం (28) ఉండాలి, ద్వదశీపారణ మంగళవారం (29) ఉదయం చేయాలి.

గురుబోధ:
క్షేత్రాలను, నదులను, గురువులను, మహాత్ములను నిందించరాదు. ఆధ్యాత్మిక గ్రంథాలు, కథలు, పురాణ విశేషాలు ప్రామాణికమైన పుస్తకము లేదా అన్నీ పురాణములు తెలిసిన సద్గురువుల ద్వారా మాత్రమే తెలుసుకోవాలని శాస్త్రం.

expand_less