Oct 21 2024అక్టోబరు 21 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 21 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము కృష్ణ పక్షం

తిథి: చతుర్థి ఉ. 8.56 కు తదుపరి పంచమి 22 ఉ. 7.28 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: రోహిణి మ. 12.12 కు తదుపరి ఆర్ద్ర 22 ఉ. 11.30 కు
యోగం: వరీయాన్ ఉ. 11.11 కు తదుపరి పరిఘ 22 ఉ. 08.46 కు
కరణం: కౌలవ మ. 03.17 కు తదుపరి తైతుల రా. 02.29 కు
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ. 12.24 - 01.11 కు & మ. 02.44 - 03.30 కు
వర్జ్యం: తె. 04.35 - 06.05 కు & సా. 5.38 - 7.11 కు
అమృతకాలం: ఉ. 9.10 - 10.41 కు
సూర్యోదయం: ఉ. 6.11 కు
సూర్యాస్తమయం: సా. 5.50 కు

గురుబోధ:
ముఖం మీద బొట్టు లేకుండా ఎప్పుడూ ఉండరాదు. బయటికి వెళ్లరాదు. ప్రయాణం కూడా చేయరాదని శాస్త్రం. వారి సంప్రదాయాన్ని అనుసరించి విభూతి, వైష్ణవ నామాలు లేదా కుంకుమ ధరించాలి.

expand_less