కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 12 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము శుక్ల పక్షం
తిథి: అష్టమి 13 తె. 4.44 కు తదుపరి నవమి
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: విశాఖ పూర్తి తదుపరి అనూరాధ
యోగం: శుక్ల సా. 04.26 కు తదుపరి బ్రహ్మ
కరణం: వణిజ ఉ. 07.55 కు తదుపరి విష్టి
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ. 12.47 - 01.38 కు & మ. 03.20 - 04.11 కు
వర్జ్యం: ఉ. 11.36 - 1.09 కు
అమృతకాలం: రా. 10.00 - 11.43 కు
సూర్యోదయం: ఉ. 5.58 కు
సూర్యాస్తమయం: సా. 6.44 కు
గురుబోధ:
పురాణ శ్రవణము, యాత్రాఫలితం, మనం చేసే దాన ధర్మములు మనలని, మన పిల్లలని, మన వంశాన్ని కూడా తరింపచేస్తాయి.