July 25 2024జులై 25 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 25 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము కృష్ణ పక్షం

తిథి: చతుర్థి ఉ. 8.24 కు తదుపరి పంచమి
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: పూర్వాభాద్ర రా. 8.45 కు తదుపరి ఉత్తరాభాద్ర
యోగం: శోభన ఉ. 07.49 కు తదుపరి అతిగండ
కరణం: కౌలవ మ. 03.17 కు తదుపరి తైతుల
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ. 10.13 - 11.05 కు & మ. 03.24 - 04.16 కు
వర్జ్యం: తె. 5.41 - 7.10 కు
అమృతకాలం: మ. 1.15 - 2.44 కు
సూర్యోదయం: ఉ. 5.53 కు
సూర్యాస్తమయం: సా. 6.52 కు

గురుబోధ:
సంసారమే పెద్దసముద్రం. లోభమే పెద్దమొసలి, మాయలా పట్టుకుని మనల్ని పతనం అయ్యేలా చేస్తుంది. అవిద్య, అజ్ఞానాలు పెరిగేలా చేస్తుంది. ఏకాదశి, సంక్రాంతి, మాసశివరాత్రి, పూర్ణిమ రోజుల్లో గురువుల, మహానుభావుల దర్శనం చేసుకుంటే లోభమనే మొసలి విడిచిపెడుతుంది.

expand_less