April 11 2024ఏప్రిల్ 11 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 11 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంతఋతువు చైత్రమాసము శుక్లపక్షం

తిథి: తదియ సా 6.31 కు తదుపరి చతుర్థి
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: కృత్తిక 12వ తేదీ తె 5.15 కు తదుపరి రోహిణి
యోగం: ప్రీతి ఉ. 07.19 కు తదుపరి ఆయుష్మాన్
కరణం: గరజి మ. 03.03 కు తదుపరి వణిజ
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ. 10.12 - 11.02 కు & మ. 03.12 - 04.02 కు
వర్జ్యం: సా. 5.40 - 7.12 కు
అమృతకాలం: రా. 2.46 - 4.18 కు
సూర్యోదయం: ఉ. 6.03 కు
సూర్యాస్తమయం: సా. 6.31 కు

🕉️ మత్స్యజయంతి 🕉️

గురుబోధ:
జలదానం చేయడం వలన తప్పక విష్ణు దర్శనం అవుతుందని భాగవతం నవమస్కంధంలో ఉన్నది.

https://www.youtube.com/watch?v=-_xcyRumHXc&list=PLfgDt5ZsV1JJ65AeZacfaVDdpdJ4jBrPN

expand_less