కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మార్చి 09 2024 🌟
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిరఋతువు మాఘమాసము కృష్ణపక్షం
తిథి: చతుర్దశి సా. 5.56 కు తదుపరి అమావాస్య
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: ధనిష్ఠ ఉ. 7.06 కు తదుపరి పూర్వాభాద్ర
యోగం: సిద్ధ రా. 08.32 కు తదుపరి సాధ్య
కరణం: విష్టి ఉ. 08.09 కు తదుపరి శకుని
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ. 06.29 - 08.04 కు
వర్జ్యం: మ. 1.48 - 3.18 కు
అమృతకాలం: రా. 10.46 - 12.15 కు
సూర్యోదయం: ఉ. 6.29 కు
సూర్యాస్తమయం: సా. 6.25 కుగురుబోధ:
శివరాత్రి మరునాడు స్నానం చేసి దానము చేయాలి. వ్రతము చేసిన వాళ్ళు స్వయంపాకం, దక్షిణ దానం చేస్తే, దానధర్మములు చేస్తే సంపూర్ణఫలితం పొందుతారు. శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేస్తే మంచిది. గురుదర్శనము మంచిది.
శ్రీ కాలభైరవాష్టకం👇