"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఫిబ్రవరి 04 2024 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం హేమంతఋతువు పుష్యమాసం కృష్ణపక్షము
తిథి : నవమి మ. 12గం౹౹50ని౹౹ వరకు తదుపరి దశమి
వారం : భానువారము (ఆదివారం)
నక్షత్రం : అనూరాధ తె. 03గం౹౹39ని౹౹ వరకు తదుపరి జ్యేష్ఠ
యోగం : గరజి సా. 05గం౹౹49ని౹౹ వరకు తదుపరి వణిజ
కరణం : వృద్ధి మ. 12గం౹౹13ని౹౹ వరకు తదుపరి ధ్రువ
రాహుకాలం : సా. 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : సా. 04గం౹౹41ని౹౹ నుండి 05గం౹౹27ని౹౹ వరకు
వర్జ్యం : ఉ. 07గం౹౹05ని౹౹ నుండి 08గం౹౹44ని౹౹ వరకు
అమృతకాలం : సా. 05గం౹౹03ని౹౹ నుండి 06గం౹౹41ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹36ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹33ని౹౹కు
గురుబోధ
గురువుల ద్వారా మంత్రోపదేశం తీసుకున్నవారు ఖచ్చితంగా గణపతి, గురువుని స్మరించుకుని ఒక మాల (108 మార్లు) మంత్రజపం ప్రతిరోజూ చెయ్యాలి. సమస్యలు తీవ్రంగా ఉన్నవారు అధికసంఖ్యలో అనగా కనీసం 1000 మార్లు లేదా 5000 మార్లు జపం చెయ్యాలి. ఎంత జపం ఎక్కువ చేస్తే అంత త్వరగా సమస్యల నుండి బయటపడవచ్చును.
దత్తాత్రేయ వజ్రకవచం👇