"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 జనవరి 05 2024 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంతఋతువు మార్గశిరమాసం ó తిథి : నవమి రా. 07గం౹౹49ని౹౹ వరకు తదుపరి దశమి వారం : భృగువారము (శుక్రవారం) నక్షత్రం : చిత్త సా. 04గం౹౹45ని౹౹ వరకు తదుపరి స్వాతి యోగం : అతిగండ ఉ. 06గం౹౹48ని౹౹ వరకు తదుపరి సుకర్మ కరణం : తైతుల ఉ. 11గం౹౹00ని౹౹ వరకు తదుపరి గరజి రాహుకాలం : ఉ. 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 09గం౹౹01ని౹౹ నుండి 09గం౹౹46ని౹౹ వరకు & మ. 12గం౹౹44ని౹౹ నుండి 01గం౹౹28ని౹౹ వరకు వర్జ్యం : రా. 10గం౹౹42ని౹౹ నుండి 12గం౹౹24ని౹౹ వరకు అమృతకాలం : ఉ. 09గం౹౹53ని౹౹ నుండి 11గం౹౹37ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 06గం౹౹35ని౹౹కు సూర్యాస్తమయం : సా. 05గం౹౹35ని౹౹కు గురుబోధ కలియుగంలో భగవంతుని అనుగ్రహం శీఘ్రంగా పొందడానికి పురాణశ్రవణమునకు మించిన గొప్ప మార్గం లేదని వ్యాసుడు చెప్పాడు. పరీక్షిత్, శ్రీ శుకుడు, వ్యాసుడు, సూతుడు, నారదుడు, మరెందరో ఋషులు, భక్తులు సద్గురువుల ద్వారా పురాణమును విని తరించారు.