Dec 06 2023డిసెంబరు 06 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
     🌟 డిసెంబరు 06 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తికమాసం కృష్ణపక్షము

తిథి : నవమి  రా. 12గం౹౹43ని౹౹ వరకు తదుపరి దశమి
వారం : సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం : ఉత్తర తె. 05గం౹౹06ని౹౹ వరకు తదుపరి హస్త
యోగం : ప్రీతి రా. 11గం౹౹30ని౹౹ వరకు తదుపరి ఆయుష్మాన్
కరణం :  తైతుల మ. 01గం౹౹53ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం : మ. 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 11గం౹౹29ని౹౹ నుండి 12గం౹౹14ని౹౹ వరకు
వర్జ్యం : ఉ. 10గం౹౹28ని౹౹ నుండి 12గం౹౹14ని౹౹ వరకు
అమృతకాలం : రా. 09గం౹౹07ని౹౹ నుండి 10గం౹౹53ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹19ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹21ని౹౹కు

గురుబోధ
అనుమానం లేకుండా శివుడిని తులసీ దళములతో పూజించాలి. ఇలా చేస్తే దారిద్య్రం తొలగుతుంది. ఎండు ద్రాక్షాలు నైవేద్యంగా ఇవ్వాలి. ఈరోజు రాత్రి కాసేపు అయినా శివుని ధ్యానం చేయాలి. ఆకాశ దర్శనం చేయాలి. నక్షత్రాలు కనపడకపోతే సాయంత్రం 7:30కి ఉపవాస విరమణ చేయవచ్చు. ఈరోజు భూదానం, సాలగ్రామము దానం ఇచ్చిన వాడు, పుచ్చుకున్నవాడు 100 దివ్య సంవత్సరములు స్వర్గలోకములు పొందుతారు. ఈ రోజు అంబారీషోపాఖ్యానం లో మొదటి భాగం విని, 25వ రోజున మిగిలిన కథ ను వినాలి.

దాక్షాయణీ చరిత్ర👇




expand_less