Oct 31 2023అక్టోబరు 31 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 అక్టోబరు 31 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం కృష్ణపక్షము

తిథి : తదియ రా. 10గం౹౹45ని౹౹ వరకు తదుపరి చతుర్థి
వారం : భౌమవారము (మంగళవారం)
నక్షత్రం : కృత్తిక ఉ. 06గం౹౹00ని౹౹ వరకు తదుపరి రోహిణి
యోగం : వరీయాన్ మ. 03గం౹౹34ని౹౹వరకు తదుపరి పరిఘ
కరణం :  వణిజ ఉ. 09గం౹౹51ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం : మ. 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹14ని౹౹ నుండి 09గం౹౹04ని౹౹ వరకు & రా. 10గం౹౹27ని౹౹ నుండి 11గం౹౹17ని౹౹ వరకు
వర్జ్యం : రా. 10గం౹౹08ని౹౹ నుండి 11గం౹౹45ని౹౹ వరకు
అమృతకాలం : రా. 02గం౹౹58ని౹౹ నుండి 04గం౹౹35ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹01ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹30ని౹౹కు

🕉️ అట్లతద్ది 🕉️ 

గురుబోధ
అట్లతద్ది అనేది పురాణములలో చెప్పబడిన ఒక విధమైన నోము. స్త్రీలకు సంతానప్రాప్తి కలగాలంటే ఈ నోము ఆచరించి అట్లు తాము తిని, ఇతరులకు దానం చెయ్యడం మంచిది. అనేక గర్భసంబంధమైన బాధల తొలగి సంతానప్రాప్తి కలిగించే నోము ఇది.

మంగళ షష్ఠీ లేదా దేవసేనా స్తోత్రం👇


మంగళచండికా స్తోత్రం👇


expand_less