"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 సెప్టెంబరు 30 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్షఋతువు భాద్రపదమాసం కృష్ణపక్షము తిథి : పాడ్యమి మ. 02గం౹౹03ని౹౹ వరకు తదుపరి విదియ వారం : స్థిరవారం (శనివారం) నక్షత్రం : రేవతి రా. 11గం౹౹59ని౹౹ వరకు తదుపరి అశ్విని యోగం : ధ్రువ సా. 04గం౹౹27ని౹౹ వరకు తదుపరి వ్యాఘాత కరణం : కౌలవ మ. 12గం౹౹21ని౹౹ వరకు తదుపరి తైతుల రాహుకాలం : ఉ. 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 05గం౹౹59ని౹౹ నుండి 07గం౹౹29ని౹౹ వరకు వర్జ్యం : మ. 12గం౹౹38ని౹౹ నుండి 02గం౹౹08ని౹౹ వరకు అమృతకాలం : రా. 09గం౹౹42ని౹౹ నుండి 11గం౹౹12ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 05గం౹౹52ని౹౹కు సూర్యాస్తమయం : సా. 05గం౹౹52ని౹౹కు 🕉️ మహాలయ పక్షాలు ప్రారంభం 🕉️ గురుబోధ భాద్రపద మాసంలో పూర్ణిమ తరువాత వచ్చే పాడ్యమి మొదలుకుని అమావాస్య వరకు ఉండే 15 రోజులను మహాలయపక్షము లేదా పితృ పక్షం అంటారు ఈ 15 రోజులలో చనిపోయిన వారి తిథిని బట్టి శ్రాద్ధం నిర్వహిస్తే అది గయాశ్రాద్ధంతో సమానము. . https://youtu.be/2XIMubl8kGY?si=KiVdgrseHrTMW5Wc