Sep 21 2023సెప్టెంబరు 21 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 సెప్టెంబరు 21 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు భాద్రపదమాసం శుక్లపక్షము

తిథి : షష్ఠి ఉ. 10గం౹౹07ని౹౹ వరకు తదుపరి సప్తమి
వారం : బృహస్పతివారం (గురువారం)
నక్షత్రం : అనూరాధ మ. 12గం౹౹51ని౹౹ వరకు తదుపరి జ్యేష్ఠ
యోగం : ప్రీతి 22వ తేదీ తె. 01గం౹౹45ని౹౹ వరకు తదుపరి ఆయుష్మాన్
కరణం :  తైతుల మ. 02గం౹౹14ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం : మ. 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 09గం౹౹54ని౹౹ నుండి 10గం౹౹42ని౹౹ వరకు & మ. 02గం౹౹44ని౹౹ నుండి 03గం౹౹33ని౹౹ వరకు 
వర్జ్యం : రా. 06గం౹౹22ని౹౹ నుండి 07గం౹౹56ని౹౹ వరకు
అమృతకాలం : తె. 03గం౹౹49ని౹౹ నుండి 05గం౹౹23ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹52ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹57ని౹౹కు

గురుబోధ
గణేశం ఏకదంతంచ హేరంబం విఘ్ననాయకం
లంబోదరం శూర్పకర్ణం గజవక్త్రం గుహాగ్రజం
విఘ్ననాయక అంటే హఠాత్తుగా తెలియకుండా వచ్చే ఆపదలను పొగోట్టేవాడని అర్థం, ఆదివారం విఘ్నేశ్వరుడ్ని బిల్వపత్రాలతో పూజిస్తూ “ఓం వం విఘ్ననాయకాయ నమః” అనే మంత్రాన్ని ఎంత ఎక్కువ జపిస్తే, విపత్తుల నుండి కాపాడబడుతాము.

గణపతి నవరాత్రుల సందర్భంగా శ్రీ సంపూర్ణ గణేశ పురాణం👇


expand_less