Aug 28 2023ఆగస్టు 28 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఆగస్టు 28 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షము

తిథి : ద్వాదశి మ. 03గం౹౹04ని౹౹ వరకు తదుపరి త్రయోదశి
వారం : ఇందువారం (సోమవారం)
నక్షత్రం : ఉత్తరాషాఢ రా. 01గం౹౹09ని౹౹ వరకు తదుపరి శ్రవణం
యోగం : ఆయుష్మాన్ ఉ. 09గం౹౹56ని౹౹ వరకు తదుపరి సౌభాగ్య
కరణం :  బవ ఉ. 08గం౹౹01ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం : ఉ. 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : మ. 12గం౹౹27ని౹౹ నుండి 01గం౹౹17ని౹౹ వరకు & మ. 02గం౹౹57ని౹౹ నుండి 03గం౹౹47ని౹౹ వరకు
వర్జ్యం : ఉ. 10గం౹౹11ని౹౹ నుండి 11గం౹౹41ని౹౹ వరకు
అమృతకాలం : రా. 07గం౹౹10ని౹౹ నుండి 08గం౹౹39ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹48ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹15ని౹౹కు

ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ ఈ రోజు  ఉదయం చేయాలి.



గురుబోధ
సదాశివుని కథలు గంగానదీజలంలాగా చెప్పేవారిని, ప్రశ్నించే వారిని, వినేవారినీ ముగ్గురినీ కూడా పవిత్రులను చేస్తాయి. శివుని సన్నిధిలో చేసిన పుణ్యం, స్వల్పమైనా మహాఫలాన్ని ప్రసాదిస్తుంది. ఇది గ్రహించి సకల సుఖాలూ కావాలని కోరేవారు శివుని సేవించాలి. శివపూజలు తెలిసి చేసినా తెలియక చేసినా, చివరకు కపటత్వంతో చేసినా పుణ్యం ప్రసాదిస్తాయి.

expand_less