" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 జులై 9 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షము తిథి : సప్తమి రా. 01గం౹౹11ని౹౹ వరకు తదుపరి అష్టమి వారం : భానువారం (ఆదివారం) నక్షత్రం : ఉత్తరాభాద్ర రా. 01గం౹౹04ని౹౹ వరకు తదుపరి రేవతి యోగం : శోభన మ. 02గం౹౹44ని౹౹ వరకు తదుపరి అతిగండ కరణం : విష్టి ఉ. 08గం౹౹50ని౹౹ వరకు తదుపరి బవ రాహుకాలం : సా. 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : సా. 04గం౹౹52ని౹౹ నుండి 05గం౹౹44ని౹౹ వరకు వర్జ్యం : ఉ. 11గం౹౹28ని౹౹ నుండి 12గం౹౹58ని౹౹ వరకు అమృతకాలం : రా. 08గం౹౹32ని౹౹ నుండి 10గం౹౹02ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 05గం౹౹35ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹35ని౹౹కు 🕉️భానుసప్తమి🕉️ గురుబోధ ఆదివారం మరియు సప్తమీతిథి సూర్యునికి అత్యంత ప్రీతికరం. ఆ రెండు కలసి ఒకే రోజు వస్తే దానిని భానుసప్తమీ పర్వదినం అంటారు. ఈ రోజు చేసే ఏ కార్యమైనా వేల రెట్ల ఫలితం ఇస్తుంది. మంత్రము గురువుల దగ్గర పొందడం కుదరకపోతే భక్తితో ఆ దేవతా స్తోత్ర (శ్లోక) పారాయణము వీలయినన్ని సార్లు చేసినా అదే ఫలితం వస్తుంది.