" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 21 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షము
తిథి : విదియ రా. 09గం౹౹02ని౹౹ వరకు తదుపరి తదియవారం : భానువారం (ఆదివారం)
నక్షత్రం : రోహిణి ఉ. 08గం౹౹31ని౹౹ వరకు తదుపరి మృగశిరయోగం : సుకర్మ సా. 04గం౹౹44ని౹౹ వరకు తదుపరి ధృతికరణం : బాలవ ఉ. 09గం౹౹46ని౹౹ వరకు తదుపరి కౌలవరాహుకాలం : సా. 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : సా. 04గం౹౹41ని౹౹ నుండి 05గం౹౹32ని౹౹ వరకు
వర్జ్యం : మ. 02గం౹౹26ని౹౹ నుండి 04గం౹౹07ని౹౹ వరకు
అమృతకాలం : తె. 05గం౹౹21ని౹౹ నుండి 06గం౹౹51ని౹౹ వరకు & రా. 12గం౹౹34ని౹౹ నుండి 02గం౹౹15ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹30ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹22ని౹౹కు
గురుబోధ
జ్యేష్ఠ శుక్ల విదియ నాడు సూర్యుని పూజిస్తే ఆరోగ్యం, వ్యాకరణ పాండిత్యం లభిస్తాయి. ఆదివారం సూర్యునికి అత్యంత ప్రీతికరం. సూర్యభగవానుని ప్రీత్యర్థం ఆదిత్యస్తవము లేదా ఆదిత్య హృదయం పారాయణం కానీ శ్రవణం కానీ చేయడం వలన అన్నింటా విజయం లభిస్తుంది, సకలశుభప్రదం.