March 28 2023మార్చి 28 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 మార్చి 28 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయనం వసంత ఋతువు చైత్ర మాసం శుక్ల పక్షము

తిథి : సప్తమి రా. 08గం౹౹35ని౹౹ వరకు తదుపరి అష్టమి
వారం : భౌమవారం (మంగళవారం)
నక్షత్రం : మృగశిర రా. 07గం౹౹09ని౹౹ వరకు తదుపరి ఆర్ద్ర
యోగం : సౌభాగ్య  రా. 11గం౹౹36ని౹౹ వరకు తదుపరి శోభన
కరణం :  వణిజ  రా. 07గం౹౹02ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం : మ. 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹31ని౹౹ నుండి 09గం౹౹18ని౹౹ వరకు & రా. 10గం౹౹52ని౹౹ నుండి 11గం౹౹39ని౹౹ వరకు
వర్జ్యం : తె. 04గం౹౹15ని౹౹ నుండి 06గం౹౹03ని౹౹ వరకు
అమృతకాలం : ఉ. 09గం౹౹47ని౹౹ నుండి 11గం౹౹29ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹03ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹08ని౹౹కు

గురుబోధ 
వ్రతాలు చేసేవారు పాటించవలసిన నియమాలు:  కోపం ఉండరాదు, గురుద్రోహం చేయరాదు, తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేయాలి, అత్తమామల్ని దూషించరాదు‌, ఇవి పాటించపోతే వ్రతఫలం రాదు. - శ్రీ గణేశ పురాణం

expand_less