" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 జనవరి 14 2023 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షము తిథి : సప్తమి ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹32ని౹౹ వరకు తదుపరి అష్టమి వారం : స్థిరవారం (శనివారం) నక్షత్రం : హస్త మధ్యాహ్నం 02గం౹౹13ని౹౹ వరకు తదుపరి చిత్త యోగం : అతిగండ మధ్యాహ్నం 12గం౹౹34ని౹౹ వరకు తదుపరి సుకర్మ కరణం : విష్టి ఈ రోజు ఉదయం 06గం౹౹54ని౹౹ వరకు తదుపరి బవ రాహుకాలం : ఈ రోజు ఉదయం 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉదయం 06గం౹౹38ని౹౹ నుండి 08గం౹౹06ని౹౹ వరకు వర్జ్యం : రాత్రి 10గం౹౹24ని౹౹ నుండి 12గం౹౹02ని౹౹ వరకు అమృతకాలం : ఉదయం 07గం౹౹57ని౹౹ నుండి 09గం౹౹37ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 06గం౹౹38ని౹౹ సూర్యాస్తమయం : సా. 05గం౹౹40ని౹౹ 🕉️భోగి పండుగ🕉️ గురుబోధ మకర సంక్రాంతి రోజు ఆవునెయ్యితో శివలింగాన్ని అభిషేకిస్తే ప్రమథగణాలయ్యే పుణ్యఫలం లభిస్తుంది. - శ్రీ స్కాందపురాణం*