" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 డిసెంబర్ 20 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం కృష్ణపక్షము తిథి : ద్వాదశి రాత్రి 09గం౹౹20ని౹౹ వరకు తదుపరి త్రయోదశి వారం : భౌమవారం (మంగళవారం) నక్షత్రం : స్వాతి ఈ రోజు ఉదయం 06గం౹౹47ని౹౹ వరకు తదుపరి విశాఖ యోగం : సుకర్మ రాత్రి 12గం౹౹41ని౹౹ వరకు తదుపరి ధృతి కరణం : కౌలవ ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹44ని౹౹ వరకు తదుపరి తైతుల రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 08గం౹౹31ని౹౹ నుండి 09గం౹౹23ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹36ని౹౹ నుండి 11గం౹౹28ని౹౹ వరకు వర్జ్యం : మధ్యాహ్నం 12గం౹౹19ని౹౹ నుండి 01గం౹౹54ని౹౹ వరకు అమృతకాలం : రాత్రి 09గం౹౹49ని౹౹ నుండి 11గం౹౹24ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 06గం౹౹28ని౹౹ సూర్యాస్తమయం : సా. 05గం౹౹26ని౹౹ ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణము (భోజనం) ఈ రోజు ఉదయం చేయవచ్చును. గురుబోధ సాయం సంధ్యాసమయంలో ఇంటి ఆవరణ మఱియు గదులలో చీకటి ఉండకుండా చూసుకోవాలి. పూజామందిరంలో తప్పక దీపం వెలిగించాలి. గదులలో విద్యుత్ దీపములు (లైట్స్) వెలిగించవచ్చు. పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే స్కాందపురాణం 3వ భాగం ప్రవచనం 8 రోజులు - భాగ్యనగరం శ్రీ కృష్ణ మందిరంలో 2023 జనవరి 01వ తేదీ ఆదివారం నుండి 2023 జనవరి 8వ తేదీ ఆదివారం వరకు జరుగుతుంది.*