Nov 25 2022నవంబర్ 25 2022favorite_border

" కాలం - అనుకూలం " 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐       
     🌟 నవంబర్ 25 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం హేమంత ఋతువు  
మార్గశీర్ష మాసం శుక్లపక్షము 

తిథి : విదియ రాత్రి 01గం౹౹03ని౹౹ వరకు తదుపరి తదియ
వారం : భృగువారం  (శుక్రవారం)
నక్షత్రం : జ్యేష్ఠ ఈ రోజు రాత్రి  08గం౹౹07ని౹౹ వరకు తదుపరి మూల
యోగం :   సుకర్మ  ఉదయం 08గం౹౹44ని౹౹ వరకు తదుపరి ధృతి
కరణం :   బాలవ ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹07ని౹౹ వరకు  తదుపరి కౌలవ
రాహుకాలం : ఈ రోజు ఉదయం 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 08గం౹౹26ని౹౹ నుండి 09గం౹౹10ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹09ని౹౹ నుండి 12గం౹౹54ని౹౹ వరకు
వర్జ్యం : తెల్లవారి 03గం౹౹37ని౹౹ నుండి 05గం౹౹07ని౹౹ వరకు
అమృతకాలం : ఉ. 11గం౹౹45ని౹౹ నుండి మ. 01గం౹౹16ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹13ని౹౹
సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹20ని౹౹



గురుబోధ

కలియుగంలో తరించడానికి పురాణ శ్రవణమునకు మించిన ధర్మం, పుణ్యం లేదని సకల శాస్త్రాలు చెబుతున్నాయి. ఎటువంటి కోరికలైనా పురాణ శ్రవణముతో తీరుతాయి. అట్టి పురాణ శ్రవణముకు ఎటువంటి నియమాలు లేవు. అన్ని వేళలా (తింటూ , తిరుగుతూ , పనులు చేస్తూ కూడా) పురాణ శ్రవణం చేయవచ్చు.


పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే సమగ్ర శ్రీమద్రామాయణం ప్రవచనం 36 రోజులు - గుంటూరు శ్రీ శారదా పీఠంలో నవంబర్ 24వ తేది గురువారం 2022 నుండి డిసెంబర్ 29వ తేది గురువారం 2022 వరకు జరుగుతుంది



expand_less