Nov 23 2022నవంబర్ 23 2022favorite_border

" కాలం - అనుకూలం " 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 నవంబర్ 23 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం శరదృతువు  
కార్తికమాసం కృష్ణపక్షము 

తిథి : అమావాస్య తెల్లవారి 04గం౹౹47ని౹౹ వరకు తదుపరి పాడ్యమి
వారం : సౌమ్యవారం  (బుధవారం)
నక్షత్రం : విశాఖ ఈ రోజు రాత్రి 10గం౹౹17ని౹౹ వరకు తదుపరి అనూరాధ
యోగం :   శోభన  మధ్యాహ్నం 03గం౹౹40ని౹౹ వరకు తదుపరి అతిగండ
కరణం :   శకుని ఈ రోజు ఉదయం 06గం౹౹53ని౹౹ వరకు  తదుపరి చతుష్పాధ
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 11గం౹౹24ని౹౹ నుండి 12గం౹౹09ని౹౹ వరకు 
వర్జ్యం : రాత్రి 02గం౹౹07ని౹౹ నుండి 03గం౹౹39ని౹౹ వరకు
అమృతకాలం : మధ్యాహ్నం 01గం౹౹41ని౹౹ నుండి 03గం౹౹15ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹12ని౹౹
సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹20ని౹౹



గురుబోధ

జీవితంలో ఒక్కసారైనా సంపూర్ణ రామాయణమును పారాయణము లేదా శ్రవణం చేయాలి. రామాయణం వినని జీవితం వ్యర్థం. వింటే వచ్చే పుణ్యం మనలని మన ముందు తరాలని, మన తరువాతి తరాలని కూడా రక్షిస్తుంది. పితృదేవతలు సంతృప్తి చెందుతారు.

పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే సమగ్ర శ్రీమద్రామాయణం ప్రవచనం 36 రోజులు - గుంటూరు శ్రీ శారదా పీఠంలో నవంబర్ 24వ తేది గురువారం 2022 నుండి డిసెంబర్ 29వ తేది గురువారం 2022 వరకు జరుగుతుంది

expand_less