Nov 02 2022నవంబర్ 02 2022favorite_border

" కాలం - అనుకూలం " 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 నవంబర్ 02 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం శరదృతువు  
కార్తికమాసం శుక్లపక్షము 

తిథి : నవమి రాత్రి 10గం౹౹47ని౹౹ వరకు తదుపరి దశమి
వారం : సౌమ్యవారం  (బుధవారం)
నక్షత్రం : ధనిష్ఠ తెల్లవారి 04గం౹౹00ని౹౹ వరకు తదుపరి శతభిషం
యోగం :  గండ  ఈ రోజు ఉదయం 10గం౹౹27ని౹౹ వరకు తదుపరి వృద్ధి
కరణం :  బాలవ   ఈ రోజు ఉదయం 10గం౹౹05ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 11గం౹౹22ని౹౹ నుండి 12గం౹౹08ని౹౹ వరకు
 వర్జ్యం : ఉదయం 09గం౹౹13ని౹౹ నుండి 10గం౹౹43ని౹౹ వరకు
అమృతకాలం : రాత్రి 06గం౹౹14ని౹౹ నుండి 07గం౹౹44ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉదయం 06గం౹౹02ని౹౹
సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹30ని౹౹


గురుబోధ

కార్తికమాసం పరమపవిత్రమైనది. “న కార్తిక సమో మాసః” అని వ్యాసుని వాక్కు. కార్తిక మాసానికి సాటివచ్చే మాసం లేదని దీనికి అర్థం. ఇంత గొప్ప మాసంలో స్నానం, దానం, దీపప్రజ్వలనం, దీపదానం, పురాణకథాశ్రవణం చేసి తరించమని పురాణశాస్త్రాలు చెపుతున్నాయి. 


expand_less