Akka Mahadevi

/

HemaReddy Mallamma

/

Sri SiddhaRama Yogi

/

Srisaila geetham

/

How to be in Kshetras

/

Srisaila Mahima

/

Sri Neelakanteswara Vaibhavam Padyam 1

/

1.శా :శ్రీమన్మంగలపూర్ణసుందరశివ శ్రీనామ!                            శ్రీ పార్వతీధామా! సర్వసుపర్వకామితపరంధామా!                             జపద్రామ నామా! మోఘీకృతనాస్తికప్రముఖకామా!                              దివ్యభాగీరథీసీమీభూతజటాలలామ! గిరిశా!                               శ్రీ నీలకంఠేశ్వరా! తాత్పర్యము :పూర్తిగా మంగళములతో నిండిన అందమైన, శుభప్రదమైన పవిత్రనామము కలవాడా! పార్వతీదేవికి నివాసమైనవాడా!(పార్వతీ దేవి ఎల్లప్పడూ శివుని శరీరంలో ఉంటుంది.) దేవతలందరిచేత కోరుకొనబడే పరమాత్మా!రామనామాన్ని నిరంతరం జపించేవాడా!పరమనాస్తికులయొక్క కోరికలను వ్యర్థం చేసేవాడా!(అనగా నాస్తికత్వాన్ని తొలగించేవాడా!) దివ్యమైన గంగానదిని నీ జడలలో బంధించినవాడా!కైలాసగిరిపై నివసించేవాడా! శ్రీ నీలకంఠేశ్వరా!

Read more »

About Sri Neelakanteswara Vaibhavam

/

ప్రణవపీఠాధిపతి, త్రిభాషామహాసహస్రావధాని, బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు 1987లో ప్రారంభించిన భక్తిభావసంభరితమైన“శ్రీ నీలకంఠేశ్వర వైభవ”

Read more »

Om Sumukhaya Namah

/
expand_less