November 28 2021నవంబర్ 28 2021favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  నవంబర్ 28 2021🌟
     _శ్రీ ప్లవనామ సంవత్సరం_
   దక్షిణాయనం   శరదృతువు 
   కార్తికమాసం కృష్ణపక్షము

 తిథి: నవమి రాత్రి 12గం౹౹09ని౹౹ వరకు తదుపరి దశమి
వారం : భానువారము (ఆదివారం)
నక్షత్రం:  పుబ్బ ఈ రోజు సాయంత్రం 05గం౹౹47ని౹౹ వరకు తదుపరి ఉత్తర
యోగం: వైధృతి ఈ రోజు ఉదయం 06గం౹౹38ని౹౹ వరకు తదుపరి విష్కoభ
కరణం  :  తైతుల  ఈ రోజు సాయంత్రం 05గం౹౹51ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం  :  ఈ రోజు సాయంత్రం
04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ
 రోజు సాయంత్రం 03గం౹౹52ని౹౹ నుండి 04గం౹౹36ని౹౹ వరకు 
వర్జ్యం:  రాత్రి 12గం౹౹56ని౹౹ నుండి 02గం౹౹31ని౹౹ వరకు 
అమృతకాలం ఉదయం 11గం౹౹17ని౹౹ నుండి 12గం౹౹54ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹15ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹20ని౹౹ వరకు 


గురుబోధ:

ఆలయములు శుభ్రం చేయడం వల్ల రాజయోగం కలుగుతుందని శాస్త్రం.
expand_less