July 07 2022జూలై 07 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జూలై 07 2022 🌟
     శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
   ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు  
 ఆషాఢ మాసం శుక్లపక్షం 

 తిథి :  అష్టమి ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹15ని౹౹ వరకు తదుపరి నవమి
 వారం : బృహస్పతివారము (గురువారం)
 నక్షత్రం : హస్త  ఈ రోజు ఉదయం 08గం౹౹18ని౹౹ వరకు తదుపరి చిత్ర
 యోగం :  పరిఘ  ఈ రోజు ఉదయం 10గం౹౹39ని౹౹ వరకు తదుపరి శివ
 కరణం  : విష్టి  ఉదయం 07గం౹౹43ని౹౹ వరకు తదుపరి బవ
 రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
 దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 09గం౹౹54ని౹౹ నుండి 10గం౹౹46ని౹౹ వరకు &మధ్యాహ్నం 03గం౹౹ 07ని౹౹ నుండి 03గం౹౹59ని౹౹ వరకు
 వర్జ్యం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹14ని౹౹ నుండి05గం౹౹49ని౹౹ వరకు
 అమృతకాలం :  రాత్రి  01గం౹౹45ని౹౹ నుండి  03గం౹౹20ని౹౹ వరకు
 సూర్యోదయం : ఉదయం 05గం౹౹34ని 
 సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹35ని౹I

గురుబోధ

గోమాతను భక్తితో పూజించిన, సేవ చేసిన విశేష ఫలితం ఉంటుంది అని శాస్త్రం.

expand_less