January 11 2022జనవరి 11 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  జనవరి 11 2022🌟
     శ్రీ ప్లవనామ సంవత్సరం
   దక్షిణాయనం   హేమంత ఋతువు 
   పుష్యమాసం శుక్ల పక్షము

తిథి: నవమి ఈ రోజు సాయంత్రం 05గం౹౹05ని౹౹ వరకు తదుపరి దశమి
వారం : భౌమవారము (మంగళవారం)
నక్షత్రం:  అశ్విని ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹16ని౹౹ వరకు తదుపరి భరణి
యోగం: సిద్ధ ఉదయం 10గం౹౹56ని౹౹ వరకు తదుపరి సాధ్య
కరణం  : కౌలవ  ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹21ని౹౹ వరకు తదుపరి తైతుల 
రాహుకాలం  :  ఈ రోజు మధ్యాహ్నం 03గం౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 08గం౹౹43ని౹౹ నుండి 09గం౹౹35ని౹౹ వరకు 
వర్జ్యం: ఉదయం 10గం౹౹01ని౹౹ నుండి 11గం౹౹42ని౹౹ వరకు & రాత్రి 12గం౹౹37ని౹౹ నుండి 02గం౹౹20ని౹౹ వరకు
అమృతకాలం: ఉదయం 06గం౹౹37ని౹౹ నుండి 08గం౹౹18ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹38ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹39ని౹౹ వరకు 


గురుబోధ:*

ఆసనములను(కుర్చీ, చాప, మంచం మొ౹౹) కాలితో ఈడవడం, తోయడం చేయరాదు.
expand_less