January 05 2022జనవరి 05 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  జనవరి 05 2022🌟
     శ్రీ ప్లవనామ సంవత్సరం
   దక్షిణాయనం   హేమంత ఋతువు 
   పుష్య మాసం శుక్ల పక్షము

తిథి: తదియ ఈ రోజు రాత్రి 06గం౹౹32ని౹౹ వరకు తదుపరి చతుర్థి
వారం : సౌమ్యవారం (బుధవారం)
నక్షత్రం:  శ్రవణ ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹47ని౹౹ వరకు తదుపరి దనిష్ఠ
యోగం: వజ్ర సాయంత్రం 06గం౹౹15ని౹౹ వరకు తదుపరి సిద్ధి
కరణం  : గరజి  ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹34ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం  :  ఈ రోజు మధ్యాహ్నం 12గం౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 11గం౹౹45ని౹౹ నుండి 12గం౹౹29ని౹౹ వరకు 
వర్జ్యం: సాయంత్రం 04గం౹౹38ని౹౹ నుండి 06గం౹౹10ని౹౹ వరకు
అమృతకాలం: రాత్రి 01గం౹౹54ని౹౹ నుండి 03గం౹౹26ని౹౹
సూర్యోదయం : ఉదయం 06గం౹౹35ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹36ని౹౹ వరకు 

గురుబోధ:

 శవదహన కార్యానికి కొడుకులు మున్నగువారు స్వయంగా గడ్డి, కట్టెలు, నువ్వులు, నేయి వంటి పదార్థాలు తేవడం ఉత్తమము. సేవకుల చేత స్మశానికి తీసుకొని రాబడిన వస్తువులతో కర్మకాండ చేస్తే సరైన ఫలితము రాదు. 
expand_less