December 23 2021డిసెంబర్ 23 2021favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  డిసెంబర్ 23 2021🌟
     శ్రీ ప్లవనామ సంవత్సరం
   దక్షిణాయనం   హేమంత ఋతువు 
   మార్గశీర్ష మాసం కృష్ణ పక్షము

తిథి: చతుర్థి ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹21ని౹౹ ఉంది తరువాత పంచమి
వారం : బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం:  ఆశ్లేష ఈ రోజు రాత్రి 12గం౹౹15ని౹౹ వరకు తదుపరి మఘ
యోగం: వైధృతి ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹12ని౹౹ వరకు తదుపరి  విష్కoభ
కరణం  : బాలవ  ఈ రోజు సాయంత్రం 06గం౹౹27ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం  :  ఈ రోజు మధ్యాహ్నం 01గం౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 10గం౹౹09ని౹౹ నుండి 10గం౹౹53ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹33ని౹౹ నుండి 03గం౹౹17ని౹౹ వరకు
వర్జ్యం: మధ్యాహ్నం 12గం౹౹24ని౹౹ నుండి 02గం౹౹05ని౹౹ వరకు
అమృతకాలం  రాత్రి 10గం౹౹33ని౹౹ నుండి 12గం౹౹14ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹30ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹27ని౹౹ వరకు 

👉🏻🕉️ మార్గశీర్షలక్ష్మీవ్రతం🕉️

🕉️పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి 63 రోజుల సంపూర్ణ స్కాందపురాణ ప్రవచనం లోని  రెండవభాగం (21 రోజులు) డిసెంబర్ 6 నుండి 26 వరకు శ్రీ కృష్ణాలయం, అల్కాపురి సిగ్నల్స్, నాగోల్ (LB Nagar) హైదరాబాద్ లో జరుగుతోంది🕉️.


గురుబోధ

మార్గశీర్షమాసం లో వచ్చే ప్రతి గురువారము లక్ష్మీదేవిని పూజించినా, అర్చన చేసినా చాలా విశేషమైన ఫలితాన్ని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. మార్గశీర్ష గురువారం మార్గశీర్షలక్ష్మీవ్రతం చేయడం సంప్రదాయము.
expand_less