December 18 2021డిసెంబర్ 18 2021favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  డిసెంబర్ 18 2021🌟
     _శ్రీ ప్లవనామ సంవత్సరం_
   దక్షిణాయనం   హేమంత ఋతువు 
   మార్గశీర్ష మాసం శుక్లపక్షము

 తిథి: చతుర్దశి  ఈ రోజు ఉదయం 06గం౹౹30ని౹౹ ఉంది తరువాత పూర్ణిమ పూర్తిగా  ఉంది
వారం : స్థిరవారము (శనివారం)
నక్షత్రం:  రోహిణి ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹33ని౹౹ వరకు తదుపరి మృగశిర
యోగం: సాధ్య ఈ రోజు ఉదయం 09గం౹౹13ని౹౹ వరకు తదుపరి 
కరణం  : వణిజ  ఈ రోజు ఉదయం 07గం౹౹24ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం  :  ఈ రోజు ఉదయం
09గం౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 07గం౹౹04ని౹౹ నుండి 07గం౹౹54ని౹౹ వరకు
వర్జ్యం: ఉదయం 05గం౹౹02ని౹౹ నుండి 06గం౹౹29ని౹౹ వరకు & రాత్రి 07గం౹౹44ని౹౹ నుండి 09గం౹౹30ని౹౹ వరకు
అమృతకాలం  ఉదయం 10గం౹౹01ని౹౹ నుండి 11గం౹౹47ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹27ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹25ని౹౹ వరకు 

🕉️పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి 63 రోజుల సంపూర్ణ స్కాందపురాణ ప్రవచనం లోని  రెండవభాగం (21 రోజులు) డిసెంబర్ 6 నుండి 26 వరకు శ్రీ కృష్ణాలయం, అల్కాపురి సిగ్నల్స్, నాగోల్ (LB Nagar) హైదరాబాద్ లో జరుగుతోంది🕉️.

 👉🏻🕉️దత్త జయంతి🕉️ 

గురుబోధ
 
మార్గశీర్ష పూర్ణిమ  శ్రీ దత్తాత్రేయ స్వామి అనసూయ, అత్రిమహర్షి దంపతులకు   జన్మించిన పవిత్రదినము. ఈ రోజు దత్త స్వామి వారి స్తోత్ర పారాయణ, గురు చరిత్ర పారాయణ చేయడం వలన గురు అనుగ్రహము లభిస్తుంది. గురు అనుగ్రహము ఉంటే అనేక శుభ ఫలితములు కలుగుతాయి. 
expand_less