December 09 2021డిసెంబర్ 09 2021favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  డిసెంబర్ 09 2021🌟
     _శ్రీ ప్లవనామ సంవత్సరం_
   దక్షిణాయనం   హేమంత ఋతువు 
   మార్గశీర్ష మాసం శుక్లపక్షము

 తిథి: షష్ఠి  ఈ రోజు రాత్రి 01గం౹౹28ని౹౹ వరకు తదుపరి  సప్తమి 
వారం : బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం:  ధనిష్ఠ ఈ రోజు తెల్లవారి 03గం౹౹38ని౹౹ వరకు తదుపరి శతభిషం
యోగం: వ్యాఘాత ఈ రోజు ఉదయం 10గం౹౹28ని౹౹ వరకు తదుపరి హర్షణ
కరణం  : కౌలవ  ఈ రోజు ఉదయం 08గం౹౹34ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం  :  ఈ రోజు మధ్యాహ్నం 01గం౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ  రోజు ఉదయం 10గం౹౹02ని౹౹ నుండి 10గం౹౹46ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹27ని౹౹ నుండి 03గం౹౹12ని౹౹ వరకు
వర్జ్యం: ఉదయం 08గం౹౹18ని౹౹ నుండి 09గం౹౹50ని౹౹ వరకు 
అమృతకాలం సాయంత్రం 05గం౹౹35ని౹౹ నుండి 07గం౹౹07ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹22ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹22ని౹౹ వరకు 

🕉️పూజ్య గురువుల బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి 63 రోజుల సంపూర్ణ స్కాందపురాణ ప్రవచనం లోని  రెండవభాగం( 21 రోజులు) డిసెంబర్ 6 నుండి 26వరకు శ్రీ కృష్ణాలయం, అల్కాపురి సిగ్నల్స్, నాగోల్(LB Nagar) హైదరాబాద్ లో జరుగుతోంది🕉️.

గురుబోధ

విభూతి పెట్టుకుని శివపూజ చేయాలి. విభూతి లేని పక్షం లో మట్టిని అయినా నుదుట ధరించవచ్చు.
expand_less