August 21 2022ఆగస్ట్ 21 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఆగస్ట్ 21 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం వర్ష ఋతువు  
శ్రావణమాసం కృష్ణపక్షము 

తిథి : దశమి  సోమవారం (22) తెల్లవారి 03గం౹౹53ని౹౹ వరకు తదుపరి ఏకాదశి
వారం : భానువారం (ఆదివారం)
నక్షత్రం : రోహిణి  ఈ రోజు ఉదయం 06గం౹౹47ని౹౹ వరకు తదుపరి మృగశిర 
యోగం : హర్షణ ఈ రోజు రాత్రి 10గం౹౹39ని౹౹ వరకు తదుపరి  వజ్ర
కరణం : వణిజ మధ్యాహ్నం 02గం౹౹20ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం :  సాయంత్రం 04గం౹౹41ని౹౹ నుండి 05గం౹౹31ని౹౹ వరకు 
వర్జ్యం : మధ్యాహ్నం 12గం౹౹55ని౹౹ నుండి 02గం౹౹40ని౹౹ వరకు 
అమృతకాలం : రాత్రి 10గం౹౹27ని౹౹ నుండి 12గం౹౹12ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹47ని 
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹20ని


గురుబోధ
*ప్రత్యక్ష నారాయణుడైన సూర్యభగవానుడిని ఉదయం తప్పక దర్శించి నమస్కరించడం మంచి అలవాటు. సదాచారాలు పాటించే మన పెద్దలు సూర్యుని దర్శనం కాకుండా మంచినీళ్లు కూడా త్రాగేవారు కాదట. సూర్య ఆరాధన వలన అనేక శుభ ఫలితాలు పొందుతారు.



expand_less