August 06 2022ఆగస్ట్ 06 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఆగస్ట్ 06 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం వర్ష ఋతువు  
శ్రావణమాసం శుక్లపక్షము 

తిథి : నవమి రాత్రి 09గం౹౹42ని౹౹ వరకు తదుపరి దశమి
వారం : స్థిరవారం (శనివారం)
నక్షత్రం : విశాఖ మధ్యాహ్నం 02గం౹౹37ని౹౹ వరకు తదుపరి అనూరాధ
యోగం : శుక్ల ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹42ని౹౹ వరకు తదుపరి బ్రహ్మ
కరణం : బాలవ మధ్యాహ్నం 03గం౹౹08ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం : ఈ రోజు ఉదయం 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 06గం౹౹32ని౹౹ నుండి 07గం౹౹24ని౹౹ వరకు 
వర్జ్యం : రాత్రి 06గం౹౹24ని౹౹ నుండి 07గం౹౹55ని౹౹ వరకు 
అమృతకాలం : తెల్లవారి 03గం౹౹31ని౹౹ నుండి 05గం౹౹02ని౹౹ వరకు & ఉదయం 06గం౹౹09ని౹౹ నుండి 07గం౹౹41ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹43ని 
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹28ని


గురుబోధ

నిత్యం ఆలయాలను దర్శించడం, మహాత్ములు, సద్గురువుల ఆశీస్సులు పొందడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. కష్టాలు తొలగుతాయి.

expand_less