శ్రీ మహాగణాధిపతయే నమః
శ్రీ గురుభ్యోనమః
ప్రతి సంవత్సరం వేసవి కాలంలో చలివేంద్రమును శ్రీప్రణవపీఠం నిర్వహణలో ఏలూరులో ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ సం౹౹ కూడా 2024 ఏప్రిల్ 3వ తేది (11:00AM IST), Eluru నుంచి చలివేంద్రం ఏర్పాటు చేయాలని పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు సంకల్పించారు
https://srivaddipartipadmakar.org/pranava_forms/chalivendram-nirvahanaki-samarpana-2023/
ఇలాగే పలు చోట్ల వీలు చూసుకొని భక్తులే చల్లని నీరు ఎండతాపం తో ఉన్న వారికి అందించాలని గురుదేవుల నిజ సంకల్పం.