పూజ్య గురువులకు జయము జయము
శ్రీ గురుభ్యోనమః శ్రీ ప్రణవపీఠాధిపతి,
త్రిభాషామహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురుదేవులు 8 జూలై 2020 బుధవారం నుండి 14 జూలై 2020 మంగళవారం వరకు ఏలూరు లోని “శ్రీ ప్రణవపీఠ ప్రాంగణం “లో “శ్రీమద్భాగవత పారాయణము”మరియు “లక్ష్మీ నారాయణ హోమములు” జరిగింది.