చిత్రలేఖనం పోటీలలో పాల్గొన్న భక్తులకు విన్నపము
శ్రీ ప్రణవపీఠము 8వ వార్షికోత్సవాల సందర్భంగా నిర్వహించిన చిత్రలేఖనం పోటీలలో భాగంగా, ప్రపంచవ్యాప్తంగా గురుభక్తితో అద్భుతమైన చిత్రాలు పంపినందుకు మీ అందరికీ ధన్యవాదములు.
పోటీల విజేతలను, 26 (శుక్రవారం) ఫిబ్రవరి, 2021 సాయంత్రం 7.00 గం. లకు జరిగే వార్షికోత్సవ వేడుకలలో తెలియచేస్తాము. వేడుకలను యూట్యూబ్ లైవ్ లో వీక్షించగలరు.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
ధన్యవాదములు,
శ్రీ ప్రణవపీఠం శిష్యబృందం
Click here to submit your ART:
https://forms.gle/3U7HmJSHLiyLwmAK7
Painting-Competitions-for-Sri-Pranava-Peetham-Anniversary