Sri Vaddiparti Padmakar

1233 rd Avadhanam in South Africa- సప్త ఖండ అవధాన ఝరి

అంతర్జాలంలో సౌత్ ఆఫ్రికాలో బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి యొక్క 1233వ అష్టావధానం

తెలుగువారికే సొంతమైన విశేష ప్రక్రియ అవధానం.

ఈ ప్రక్రియలో నిష్ణాతులైన త్రిభాషా మహా సహస్రావధాని, అవధాన కోకిల, సరస్వతీ పుత్ర, బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి 1233 వ అష్టావధానం, సౌత్ ఆఫ్రికా లోని “దక్షిణ ఆఫ్రికా తెలుగు సాహిత్య వేదిక” నుండి తెలుగు పండితులు పృచ్ఛకులుగా, జూలై 31, 2021 తేదీ శనివారం నాడు అంతర్జాల మాధ్యమంలో నిర్వహింబడినది. వారి వాగ్వైభవ విలాసాన్ని తిలకించి, ఆ అవధాన ప్రక్రియా మాధుర్యాన్ని మనసారా ఆస్వాదించదలచిన వారు ఆ కార్యక్రమాన్నిఈ క్రింద సూచించిన లింక్ ద్వారా You Tube లో వీక్షించగలరు.

ఆ కార్యక్రమాన్ని You Tube లో వీక్షించండి