Sri Vaddiparti Padmakar

1232 nd Avadhanam – సప్త ఖండ అవధాన ఝరి

అంతర్జాలంలో న్యూజిలాండ్ పృచ్ఛకులతో బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి యొక్క 1232వ అష్టావధానం.

తెలుగువారికే సొంతమైన విశేష ప్రక్రియ అవధానం.

ఈ ప్రక్రియలో నిష్ణాతులైన త్రిభాషా మహా సహస్రావధాని, సరస్వతీ పుత్ర, అవధాన కోకిల, బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి 1232 వ అష్టావధానం, న్యూజిలాండ్ నివాసులైన ప్రవాస భారతీయులు మాత్రమే సంచాలకులు మరియు పృచ్ఛకులుగా, జూన్ 26,2021 తేదీ శనివారం నాడు అంతర్జాల మాధ్యమంలో నిర్వహించబడినది.

ఆ కార్యక్రమాన్ని You Tube లో వీక్షించండి